ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి చూడాలంటే ఇపుడు చాలామంది భయపడుతున్నారు. ఖాతాను తెరిస్తే చాలు నగ్న చిత్రాలు దర్శనమిస్తున్నాయట. నగ్న చిత్రాల దర్శనమివ్వడమే కాకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ, పోర్న్ సైట్లకు లింక్ చేస్తూ వీక్షకుల పల్స్‌కు పరీక్ష పెడుతున్నారట హ్యాకర్లు.