ఆర్య వెడ్స్ నయనతార... మూహూర్తం సెప్టెంబర్ 27..! (ఫోటోలు)!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:31 IST)
WD
తమిళ హీరో ఆర్య, హాట్ హీరోయిన్ నయనతారలు గాఢంగా ప్రేమించుకున్నారని త్వరలో వీరిద్దరి పెళ్లంటూ కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆర్య, నయనతారలకు త్వరలో పెళ్లంటూ తమిళనాడులో పోస్టర్లు కూడా పెట్టారు. ఆ తర్వాత తూచ్ ఇదంతా తమిళ సినిమా రాజారాణి ప్రోమోషన్‌లో భాగంగా ఇటువంటి గాసిప్స్‌ను వాడుకున్నారని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి