మంచు లక్ష్మీప్రసన్న సిగరెట్ కష్టాలు!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (15:09 IST)
FILE
సిగరెట్లు కాల్చమని మగాళ్లకు ఇస్తే గుప్పుగుప్పుమని పొగలువదులుతూ కాల్చేస్తారు. అయితే అదే సిగరెట్‌ను ఆడవాళ్లకు ఇస్తే వామ్మో మావల్ల కాదుబాబోయ్ అంటూ పారిపోవడం ఖాయం. అటువంటిది మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతికష్టంమ్మీద సిగరెట్ కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ''చందమామకథలు'' సినిమాలో మెడల్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమెపాత్రపరంగా సిగరెట్ తాగాల్సిన సన్నివేశంఉంది. కానీ ఇంతవరకూ పొగతాగడం అలవాటు లేని ఆమె అందుకు కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు పట్టుబట్టడంతో చేయక తప్పలేదు.

'చందమామ కథలు' సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెబ్దునియా పై చదవండి