ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్‌లోనూ అందాలను ఆరబోసినప్పటికీ గ్లామర్ ఇమేజ్ రావడం లేదని ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి తెగ ఫీలైపోతోంది. ఫిలింఫేర్ అవార్డ్స్‌తో ఎన్నో పురస్కారాలు అందుకుని, పరుత్తివీరన్‌తో నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ గ్లామర్ ఇమేజ్ రావడంలేదని బాధపడుతుంది.