విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు బాలీవుడ్డే కాదు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ తన "డర్టీ పిక్చర్"తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది. అంతేకాదండోయ్.. అవసరమైతే టాప్‌లెస్‌గా కూడా నటిస్తానని చెప్పిందట.