సినిమా ఫీల్డు అంటే గ్లామర్ పరిశ్రమ అని తనకు తెలుసుననీ, ఐతే గ్లామర్ పేరుతో స్కిన్ షో చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయనని అంటోంది మలయాళం బ్యూటీ భావన. ప్రస్తుతం మలయాళ కుర్రకారు భావన పేరు చెబితే చొంగ కార్చుకుంటున్నారట. ఆమె నటించిన సినిమా వస్తే చాలు ఎగబడి చూస్తున్నారట.