సన్నీ లియోన్: చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:53 IST)
బిగ్‌బాస్‌లో ప్రవేశించి ఇండియన్ నెటిజన్లకు పరిచయమైన హాటెస్ట్ భామ సన్నీ లియోన్. ఈమె అందాలను చూసేందుకు ఇండియన్ నెటిజన్లు తెగ ఎగబడుతున్నారట. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు... తన అర్థ"నగ్న" ఫోజులు చూడాలంటే తన వ్యక్తిగత సైటుకు రావచ్చని ఓ మాట చెప్పేసరికి జనం అంతా క్యూ కట్టారట.

అలా క్యూలో నిలుచున్నవారిని డబ్బు చెల్లించండి లోనికి రండి అని కండిషన్ పెడుతోందట సన్నీ లియోన్. అవును అందం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత గ్లామర్ ఇండస్ట్రీకి మామూలే కదా...!!

 


సౌజన్యం: ఏబీఎన్ తెలుగుటీవీ

వెబ్దునియా పై చదవండి