'బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్' చేస్తున్న 'సెక్సీ అరేబియన్ హార్స్'?
సోమవారం, 26 మార్చి 2012 (17:13 IST)
File
FILE
టాలీవుడ్‌లో 'సెక్సీ అరేబియన్ హార్స్'గా గుర్తింపు పొందిన హీరోయిన్ అనుష్క. స్థిరమైన సెక్స్ అప్పీల్. యువతను ఇట్టే కట్టిపడేసే ఆ మత్తుకళ్లు అనుష్కకే సొంతం. అందుకే.. ఎన్నో సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని అవకాశాలను కొట్టేస్తోంది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది కుర్రకారు హీరోయిన్లు వచ్చినప్పటికీ.. ఈ ముద్దుగుమ్మ తన హవాను మాత్రం యధావిధిగా కొనసాగిస్తోంది. దీనికి కారణం... శృంగార తన్మయత్వంతో కూడిన శరీర అందాలేనట. ఇందుకోసం ఈ అరేబియన్ హార్స్.. జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకంగా బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టు తాజాగా వార్తలు గుప్పుమన్నాయి.
హైదరాబాద్ ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు.. అనుష్క బాస్, ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ రాజధానికి తిరిగి వచ్చి.. 'ఆర్టిస్టిక్ యోగా స్టూడియో'ను నెలకొల్పారట. ఇందులో చేరిన అనుష్క.. తన హృదయ సౌష్టవాలతో పాటు.. శరీర అందాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా యోగా వ్యాయామం చేస్తున్నట్టు వినికిడి.
ఫలితంగానే.. వయస్సు మీదపడుతున్నా.. అనుష్క అందాల్లో మాత్రం మత్తెక్కించే కైపు మాత్రం తగ్గడం లేదన్నది ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఈ బ్రెస్ట్ యోగా శిక్షణ క్లాసులే అనుష్క అందాల సీక్రెట్ అని వారు చెపుతున్నారు. ఇదిలావుండగా, ఈ రహస్యాన్ని తెలుసుకున్న మరికొంతమంది హీరోయిన్లు బీటీ (భరత్ ఠాగూర్) స్టూడియోకు పరుగులు తీస్తున్నట్టు సమాచారం.