'జిస్మ్-2' కోసం చీర కట్టిన సన్నీ లియోన్!!

గురువారం, 12 ఏప్రియల్ 2012 (12:47 IST)
File
FILE
ఇండో-కెనడియన్ పోర్న్ గర్న్ సన్నీ లియోన్‌ భారత చీరకట్టు కట్టింది. పుట్టినప్పటి నుంచి పోర్న్ గర్ల్‌గా మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. మిడ్డీలు, డ్రాయర్లు, స్కర్టులు, జీన్స్ ఫ్యాంట్లు తప్పా చీరకట్టిన సందర్భాలు లేనేలేవని చెప్పొచ్చు.

అయితే, "జిస్మ్-2" చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ ఎంపికైంది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో హీట్ పుట్టిస్తోంది. మోతాదుకు మించి ఎక్స్‌పోజింగ్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమని హాట్ హాట్ ప్రకటనలతో దర్శక నిర్మాతల దృష్టి తన వైపునకు మళ్లించుకుంటుంది.

దీంతో స్వకార్యంతో పాటు.. సినిమాలో కూడా సన్నీ అందాలను చూపించవచ్చన్న భావనతో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఫలితంగానే... పలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులోభాగంగా ఈ ముద్దుగుమ్మకు యాక్షన్ చిత్రంతో పాటు రొమాంటిక్ చిత్రంలో చేసే అవకాశం వచ్చిందట.

ఇదిలావుండగా, 'జిస్మ్-2' చిత్రంలోని ఓ పాట కోసం ఈ ముద్దుగుమ్మతో దర్శకుడు చీర కట్టించారు. అయితే, ఈ చీర సన్నీ ఒంటి మీద ఉండలేక పోయింది. చీర కట్టినా.. తన అందాల ఆరబోతకు మాత్రం తక్కువేంకాదన్న చందంగా సన్నీ లియోన్ ఆ పాటలో నర్తించిందట. మొత్తానికి 'జిస్మ్-2' చిత్రంలో సన్నీ 'రియల్ లైఫ్‌' సన్నివేశాలను చూడొచ్చన్నమాట.

వెబ్దునియా పై చదవండి