చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను దక్కించుకోవాలని వచ్చే నటీమణుల్లో శ్రద్దాదాస్ ఒకరు. జగపతిబాబు సరసన "అధినేత"తో పాటు సిద్దుఫ్రం సీకాకుళం, డైరీ, ఆర్య-2, మరో చరిత్ర చిత్రాల్లో నటించింది. స్వతహాగా కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందిన శ్రద్దాదాస్ ఫైట్స్ అంటే చాలా ఇష్టమని చెబుతుంది.