చిట్టి చిట్కాలు... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్...

బుధవారం, 13 ఏప్రియల్ 2016 (11:43 IST)
1)ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకలబలం తగ్గదు.
2)రెండుపూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు.
3)రెండుపూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం
ఆగిపోతుంది.
4)పత్రబీజం ఆకులు నూరి కట్టు కడితే గాయం త్వరగా మానుతుంది.
5)కరక్కాయను సిరాతో నూరి పట్టిస్తే దీర్ఘకాల తామర మూడు రోజుల్లో మటుమాయం.
6)వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటి మాటికీ పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది.
7)ఆహారానికి గంట ముందు కప్పు వేడినీళ్ళు తాగుతుంటే రక్తశుద్ధి.

వెబ్దునియా పై చదవండి