ఇల్లాలికి ఇవిగోండి కొన్ని చిట్కాలు

FILE
* అన్నం మెత్తబడినపుడు క్యారెట్ కోరు వేస్తే పొడిపొడిగా వుంటుంది.
* కుర్చీలుగానీ, టేబుల్స్ గానీ, స్టూల్స్ గానీ గచ్చుమీద జరిపేటప్పుడు వాటి కాళ్ళకు పాత సాక్సులు తొడిగి జరిపితే గీతలు పడదు.

* మిరియాలపొడి నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రుపోతుంది.
* పట్టుచీరకు కుట్లువేసుకుంటే దారాలు ఊడకుండా ఎక్కువకాలం మన్నుతుంది.

* పట్టుచీరలు మంచి సువాసన రావాలంటే మొగలిపూవుల రేకులను చీరల మడతల్లో పెట్టండి
* పట్టుచీరల బోర్డర్ స్టిఫ్‌గా వుండాలంటే ఆ ప్రదేశాన్ని తడిపి ముందు ఆ బోర్డర్‌ను తాడుతో నీళ్ళలో తడపాలి. ఇలా చేయడం వలన బోర్డర్ కలర్ చీరకు అంటుకోదు.

వెబ్దునియా పై చదవండి