వంటింటి చిట్కాలు: అప్పడాల్లో నూనె రాసి కాల్చి తింటే?

FILE
* అప్పడాల్లో కాస్త నూనె రాసి, దోసె పెనంపై కాల్చి అన్నంలోకి సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నూనె వాడకం తగ్గుతుంది. ఆరోగ్యానికి మంచిది.

* కందగడ్డను ఇడ్లీ ట్రేలో ఉంచి ఉడికిస్తే మెత్తగా కరిగిపోదు. కందిపప్పుతో వేరుశెనగల్ని కలిపి ఉడికించి సాంబార్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కుడుములు, పోలీ చేసేటప్పుడు ఒక స్పూన్ పాలు పౌడర్ చేర్చితో కుడుముల్లో ఉంచే పూర్ణాలు టేస్ట్‌గా ఉంటాయి.

* ద్రాక్షలతో స్క్వాష్ తయారు చేయటానికి జ్యూస్ తీసుకునే ముందు ద్రాక్షపండ్లను బాణలిలో వేసి కాస్త వేడి చేస్తే జ్యూస్ ఎక్కువగా లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి