దోసెలు క్రిస్పీగా ఉండాలా...?!

గురువారం, 8 జనవరి 2009
దోసెలపిండిలో ఒక్కో టీస్పూన్ చొప్పున శనగపప్పు, మెంతులు కలిపితే దోసెలు క్రిస్పీగా ఉంటాయి.

పనీర్ నిల్వ కోసం..!

గురువారం, 8 జనవరి 2009
పనీర్‌ను ఒక వస్త్రంలో చుట్టి, వెనిగర్‌లో ముంచి, ఫ్రిజ్‌లో ఉంచితే... ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.

వెండి వస్తువులు మెరవాలంటే..?

గురువారం, 8 జనవరి 2009
బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులు తోమితే మరకలు పోయి మెరిసి పోతుంటాయి.

బియ్యంపిండితో...!

గురువారం, 8 జనవరి 2009
క్యారెట్ హల్వా తయారయ్యాక... దానికి కొద్దిగా బియ్యం పిండి కలిపితే, కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది.

సాల్ట్ కలపాలి

గురువారం, 8 జనవరి 2009
కేక్ తయారు చేసే సమయంలో... ఆ పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే, కేక్ చాలా రుచిగా వస్తుంది...

పాత ఊరగాయ కోసం..!

గురువారం, 8 జనవరి 2009
ఊరగాయ పాతబడిపోయి ఎండిపోయినట్లు అనిపిస్తే... అర టీస్పూన్ చెరకు రసం కలిపి చూడండి...

సులువుగా కదలాలంటే..!

మంగళవారం, 23 డిశెంబరు 2008
టేబుల్ సొరుగుల అంచులకు వ్యాక్స్ లేదా సబ్బును రాసినట్లయితే.. అవి అటూ, ఇటూ సులువుగా కదులుతాయి.

వాల్‌నట్స్ సులువుగా..!

మంగళవారం, 23 డిశెంబరు 2008
వాల్‌నట్స్ సులువుగా పగలాలంటే... రెండు రోజులపాటు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరువాత తీసి పగులగొడితే సులభం...

ఉప్పు రుద్దాలి

మంగళవారం, 23 డిశెంబరు 2008
దుస్తులపైన కాఫీ, టీ మరకలు పడినట్లయితే... వాటిపై కొద్దిగా ఉప్పు రుద్ది కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచిన...

వంటగది వెంటిలేషన్

సోమవారం, 22 డిశెంబరు 2008
వంటగదిలో వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. పదార్థాల తయారీ తాలూకు పొగను మిగతా గదుల్లోకి రానివ్వకుండా ...

పాత్ర మరకలు పోవాలంటే..!

సోమవారం, 22 డిశెంబరు 2008
పాత్రల మొండి మరకలు వదలించాలంటే... మరకలపై ఉప్పురాసి, రాత్రంతా అలాగే ఉంచేసి, మరుసటి రోజు ఉదయం సబీనా ...

బంగాళాదుంపలు తాజాగా..!

సోమవారం, 22 డిశెంబరు 2008
బంగాళాదుంపల బుట్టలో రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలు ఉంచినట్లయితే... అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టుకునే షెల్ఫ్‌లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ

పప్పుధాన్యాల నిల్వకోసం.!

బుధవారం, 17 డిశెంబరు 2008
పప్పు ధాన్యాలు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే... పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే సరి. పప్పులక...

టమోటోలు వాడిపోయాయా..?!

బుధవారం, 17 డిశెంబరు 2008
టమోటోలు వాడిపోయినట్లు అనిపిస్తే... చల్లటి నీరుగల పాత్రలో వాటిని ఓ గంటసేపు ఉంచితే... తాజాగా, నవనవలాడు...

మెంతికూర నిల్వ...!

మంగళవారం, 16 డిశెంబరు 2008
మెంతికూరను నిల్వ చేయాలంటే... తాజా మెంతి కూరను తీసుకొని ఆకుల్ని, కాడల్ని వేరుచేయాలి. వీటిని ఒక పేపరు ...

పండిపోకుండా...!

మంగళవారం, 16 డిశెంబరు 2008
పచ్చిమిరపకాయలు పండకుండా ఉండాలంటే... గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి, ఎండ ...

నారింజ పులుపు పోయేందుకు..!

మంగళవారం, 16 డిశెంబరు 2008
నారింజ పండు పులుపుగా ఉన్నప్పుడు తొనలు వలచి, పైన తాంబూలానికి వాడే సున్నాన్ని కాసింత అద్దితే పులుపు పో...

ఇంగువ గట్టిగా అయిపోయిందా..?

సోమవారం, 15 డిశెంబరు 2008
గట్టిగా తయారైన ఇంగువ మెత్తబడాలంటే.... ఇంగువతో పాటుగా పచ్చిమిర్చి కలిపి ఉంచితే మెత్తగా తయారవుతుంది...
అప్పడాలు, బిస్కెట్లు మెత్తబడినట్లైతే... నాలుగు గంటలపాటు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే కరకరలాడుతాయి. త...