ఒక్కసారి సెక్స్ కావాలంటున్నాడు... నాకు భయమేస్తోంది... కావాలనిపిస్తోంది

సోమవారం, 18 మార్చి 2013 (14:56 IST)
WD
అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టినపుడు ఇలాగే అనిపిస్తుంది. శరీరం యవ్వనపు వాంఛను తీర్చుకోవాలని తహతహలాడుతుంది. కానీ పెళ్లికి ముందు ఇలాంటి కోర్కెలను కాస్త అదుపులో పెట్టుకోవాలి. పరాయి పురుషుడు ఇలా సెక్స్ కోసం పొగడ్తలకు లొంగిపోరాదు.

సెక్స్ అంటే భయం సంగతి అలా ఉంచితే, కావాలని అతడితో రమిస్తే వచ్చేది అవాంఛిత గర్భం. దీనివల్ల పలు అనారోగ్య, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. యవ్వనపు తొలిదశలో శరీరం కామ కోర్కెలను కోరుకుంటున్నప్పటికీ చదువుపై శ్రద్ధ పెట్టి ముందుకు సాగాలి. సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు ఇంకా సమయముంది.

వెబ్దునియా పై చదవండి