తొలిసారి ఆమెతో సెక్స్ అనుభవం... స్ట్రోక్స్ ఇస్తుంటే కేకలు పెట్టింది ఎందుకని?

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (21:26 IST)
WD
మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇటీవల ఆమెకు మంచి కంపెనీలో నగరంలో ఉద్యోగం వచ్చింది. దాంతో నేను కూడా సిటీలోనే జాబ్ చూసుకునేందుకు వెళ్లాను. ఆమె తన స్నేహితురాలితో ఉంటోంది. నాకోసం ఆ ఒక్కరోజు తన స్నేహితురాలిని మరో స్నేహితురాలి ఇంటి వద్ద వదిలి వచ్చింది. నేను ఆమె వద్ద ఆరోజు రాత్రి ఉన్నాను. ఇద్దరం భవిష్యత్ జీవితం గురించి చర్చిస్తూ ఆమెను ముద్దు పెట్టుకున్నాను.

అలా కౌగిలిలో మునిగిపోయాం. తెలియకుండానే ఆమె దుస్తులు తీసేశాను. మొదట్లో ఆమె ప్రతిఘటించినా వక్షోజాలను చూషిస్తుండటంతో కళ్లు మూసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టాను. ఆ సమయంలో కొద్దిగా అరిచింది. ఆ తర్వాత యోనిలో స్ట్రోక్స్ ఇస్తుంటే ఓ రకమైన శబ్దం చేస్తూ కేకలు వేసింది.

సెక్స్ చేసినంతసేపు అలా కేకలు వేస్తూనే ఉంది. ముగిసిన తర్వాత మామూలయింది. ఎందుకలా కేకలు వేశావ్ అంటే సిగ్గుపడుతూ సమాధానం మాత్రం చెప్పేందుకు ఇష్టపడలేదు. ఎందుకలా అరిచిందో అర్థం కాలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అరుస్తుందేమో అని నాకు సందేహంగా ఉంది...

సెక్సులో స్త్రీ భావప్రాప్తికి లోనవుతూ సెక్సు అనుభవం తారాస్థాయికి చేరుకుంటే కొందరు ఇలా కేకలు వేస్తారు. ఐతే ఇలాంటి అనుభవం అందరికీ కలిగినప్పటికీ కొందరు మాత్రమే ఇలా అరవడం జరుగుతుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమెకు ఇలాంటి సెక్స్ తృప్తి కలిగితే అలాగే కేకలు వేసే అవకాశం ఉంది. ఐతే అది మెల్లమెల్లగా నియంత్రించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి