ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో ఓ లేఖ కనిపించింది. మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది.