మధ్యప్రదేశ్, భోపాల్లో ఆరుగురు పిల్లల కంటి ముందే భార్యను హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, భోపాల్ ప్రాంతానికి చెందిన కట్వాలియా గ్రామంలో ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు.. 45 ఏళ్ల సూరజ్. తన భార్యపై అనుమానంతో సూరజ్ ఆమెను హింసించేవాడు. అలాగే శుక్రవారం కూడా భార్యపై చేజేసుకున్నాడు.