ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. నిందుతులంతా బైకులపై పారిపోయారు. మృతుడైన రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.