ఆడవారి పైనే కాదు అభంశుభం తెలియని పసికందులపై కూడా కొందరు కామాంధులు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. పది నెలల చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు.. తన వాంఛ తీర్చుకున్నాడు. అత్యాచారం సమయంలో ఏడుస్తున్న ఆ పసిపాపను స్పృహ కోల్పోయేలా నేలకేసి కొట్టి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఇంతలో పాప ఏడుపు కేకలు వినిపించడంతో వారు వచ్చే సరికి ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడుతున్నాడు.. వెంటనే అతడిని అడ్డుకుని గొడ్డును బాధినట్టు బాదారు. అపస్మారక స్థితిలో ఉన్నబిడ్డను దగ్గరలోని హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆ కామాంధుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ కామాంధుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.