భార్య స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. అంటూ ఓ వ్యక్తి కోరాడు. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒక విచిత్రమైన సంఘటనలో, ఉత్తరప్రదేశ్ అలీఘర్కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి తన భార్య ప్రతిరోజూ స్నానం చేయలేదనే కారణంతో విడాకులు కోరుకున్నాడు.