ఉ కొరియా అణు పరీక్షను సమర్థించలేం : ఒబామా

గురువారం, 24 ఏప్రియల్ 2014 (15:25 IST)
File
FILE
ఉత్తర కొరియా అణు పరీక్షను సమ్మతించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం అభ్యంతారాల మేరకు ఉత్తర కొరియాపై చర్య తీసుకోవాలని కోరారు.

ఉత్తర కొరియా నాలుగో అణు పరీక్షకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంలో ఉ కొరియా చర్యను తాము సమ్మతించబోమని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి