గత సర్వే

తెదేపా అధ్యక్ష పీఠాన్ని యువ నాయకుడికి అప్పగిస్తే తెదేపా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందంటూ వస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
38.96%
కాదు
52.83%
చెప్పలేం
8.21%

ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా...?!!

అవును
60.97%
కాదు
32.5%
చెప్పలేం
6.53%

పరకాల స్థానంలో విజయం సాధించే పార్టీ ఏది..?

భాజపా
36.77%
తెరాస
16.86%
ఇవేవీ కావు
46.37%

వచ్చే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది..?

తెలుగుదేశం
39.1%
కాంగ్రెస్
8.5%
వైఎస్సార్ కాంగ్రెస్
52.4%

పొలిటికల్ జేఏసి మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణాలో బలహీనమైపోతుందా..?

అవును
75.64%
కాదు
19.23%
చెప్పలేం
5.13%

వైఎస్సార్ అవినీతిపరుడని చెబితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందా..?!!

అవును
33.06%
కాదు
61.05%
చెప్పలేం
5.89%

తెలంగాణ ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతుందని అనుకోవచ్చా..?

అవును
34.89%
కాదు
56.34%
చెప్పలేం
8.77%

ఉపఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో ఆరింటిని తెరాస, ఒక స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటాయంటూ వచ్చిన సర్వేలు నిజమవుతాయంటారా..?

అవును
49.9%
కాదు
39.76%
చెప్పలేం
10.34%

కోవూరు ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనుకుంటున్నారు?

కాంగ్రెస్
13.58%
వైఎస్సార్ కాంగ్రెస్
48.66%
తెలుగుదేశం
37.77%

తెలంగాణ ఉపఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది?

కాంగ్రెస్
16.7%
తెలుగుదేశం
44.73%
తెరాస
38.57%

అవినీతి నాయకులకైనా ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధమైపోతున్నారనే వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?

అవును
60.44%
కాదు
26.01%
చెప్పలేం
13.55%

ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన జూడాలు తమ డిమాండ్ల కోసం రోగుల ప్రాణాలను పణంగా పెట్టి భీష్మించుక కూచోవడాన్ని మీరు సమర్థిస్తారా..?

సమర్థించం
34.62%
సమర్ఖిస్తాం
32.69%
చెప్పలేం
32.69%

తెలంగాణలో తెరాస పట్టు సడలిపోతోందా..?

అవును
81.27%
కాదు
13.95%
చెప్పలేం
4.79%

రాజకీయాల్లో చిరంజీవి, బాలయ్యల్లో ఎవరు పొలిటికల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారనుకుంటున్నారు...?

చిరంజీవి
30.62%
బాలకృష్ణ
33.23%
ఇద్దరి వల్లా కాదు
36.12%

చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇచ్చేయని ఇక నుంచి తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు చేస్తారని అనుకోవచ్చా...?!!

అవును
38.53%
కాదు
51.66%
చెప్పలేం
9.81%