గత సర్వే

అవినీతిపై అద్వానీ తలపెట్టనున్న యాత్రను తాను సమర్థించబోనని చెపుతున్న అన్నా హజారే వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
63.55%
కాదు
30.35%
తెలియదు
6.1%

జగన్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతారంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
44%
కాదు
46.57%
చెప్పలేం
9.43%

గనుల తవ్వకాల్లో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనీ, సత్య మార్గంలో పయనించానని చెపుతున్న గాలి జనార్థన్ రెడ్డి వ్యాఖ్యలలో నిజం ఉన్నదని భావిస్తున్నారా..?

నిజం లేదు
76.31%
నిజమే
18.33%
చెప్పలేం
5.29%

మంత్రులు ప్రకటిస్తున్న ఆస్తి వివరాలు నమ్మదగే విధంగా ఉన్నాయా..?

లేవు
75.24%
ఉన్నాయి
12.7%
ఏమీ చెప్పలేం
12.05%

సకలజనుల సమ్మెతో తెలంగాణా రావడం ఖాయమే అనుకోవచ్చా..?

అవును
23.76%
కాదు
68.92%
చెప్పలేం
7.32%

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు నిలుపుదల చేయాలంటూ జగన్ పిటిషన్ వేయడాన్ని మీరు సమర్థిస్తారా...?

సమర్థిస్తాం
41.71%
సమర్థించం
54.27%
చెప్పలేం
4.02%

జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలతో కేకేఆర్ ప్రభుత్వం ఇక కూలిపోవడం ఖాయం అంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
43.73%
కాదు
48.04%
తెలియదు
8.24%

దీక్ష విషయంలో ప్రభుత్వం ఒక మెట్టు కిందికి దిగి వచ్చినా అన్నా హజారే తను పెట్టిన షరతులన్నీ ఒప్పుకోవాలంటూ పట్టుదల పట్టడం సరియైనదేనంటారా..?!!

అవును
73.08%
కాదు
21.35%
చెప్పలేం
5.56%

వైఎస్ జగన్‌పై సీబీఐ విచారణ నేపధ్యంలో ఆయనకు మరింత సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలను తుడిచి పెడతారన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
46.78%
కాదు
48.86%
చెప్పలేం
4.36%

పాఠ్యపుస్తకాల్లో "తెలుగుతల్లి" పుటను చింపేయాలని తెరాస నాయకుడు హరీష్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..

సమర్థించం
83.8%
సమర్థిస్తాం
12.07%
చెప్పలేం
4.12%

టి.కాంగ్రెస్ నేతలతో ఆజాద్ జరుపుతున్న మంతనాల వల్ల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సుగమమవుతుందనుకోవచ్చా..?

అవును
16.39%
కాదు
79.05%
తెలియదు
4.55%

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే వారిపై ఎస్మా చట్టం ప్రయోగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారా..?

అవును
71.71%
కాదు
23.14%
చెప్పలేం
5.15%

తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం సరియైంది కాదంటూ నాగం జనార్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
37.02%
కాదు
54.97%
చెప్పలేం
8.01%

ప్రత్యేక తెలంగాణాకు వైఎస్ జగన్ అనుకూలమా..? వ్యతిరేకమా..?

అనుకూలం
24.07%
వ్యతిరేకం
61.17%
ఏమీ చెప్పలేం
14.76%

తెలంగాణా ప్రజాప్రతినిధుల రాజీనామాలతో తెలంగాణా వస్తుందని మీరు భావిస్తున్నారా..?

అవును
26.97%
కాదు
67.63%
చెప్పలేం
5.39%