రాష్ట్ర స్థితిగతులపై జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక నిష్పక్షపాతంగా ఉందని మీరు భావిస్తున్నారా?
తెలంగాణా ఎంపీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించడాన్ని బట్టి చూస్తే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లేనట్లేనని చెప్పవచ్చన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, విధ్వంసాలకు పాల్పడిన విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం సమంజసమేనా?
విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలంటూ తెలంగాణా ఎంపీలు చేస్తున్న దీక్షతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలను వెనక్కి నెట్టేయగలుగుతుందా...?
8 రోజుల నిరవధిక దీక్షతో చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అనే ముద్రను పోగొట్టుకున్నారని చెప్పవచ్చా..?
రైతులకోసం చంద్రబాబు చేపట్టిన దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే అని వినిపిస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
జగన్ ప్రభంజనంతో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమని వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే పెద్ద అడ్డంకి అని వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
అంబటి రాంబాబు జగన్‌కు అడ్డుగోడగా, ఆయనను పక్కదారి పట్టిస్తున్నారన్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంతో వైఎస్ జగన్ వర్గం... ఇక మన పని అయిపోయిందనీ, అందువల్లనే రాజీనామా బాట పట్టారంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం సరైన నిర్ణయమేనని భావిస్తారా...?
రాష్ట్రంలోని సమస్యల సుడిగుండాన్ని కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిగమించగలరని మీరు అనుకుంటున్నారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు..?
తన టెలివిజన్ ఛానల్ ద్వారా సోనియా గాంధీపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ వైఎస్ జగన్ పయనిస్తున్న మార్గం సరియైనదేనని అనుకుంటున్నారా...?
ఫ్రీజోన్ అంశం తేలేదాకా ఎస్సై పోస్టులకు రాత పరీక్షలు ఆపేయడం సాధ్యం కాదని, నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన ప్రకటనను మీరు సమర్థిస్తారా..?