గత సర్వే

వైఎస్ వారసత్వాన్ని పంచుకుంటే అవినీతిని పంచుకున్నట్లే అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?

అవును
54.22%
కాదు
37.52%
చెప్పలేం
8.26%

ఈ దఫా కూడా డి.శ్రీనివాస్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని భావిస్తున్నారా...?

అవును
25.83%
కాదు
62.6%
చెప్పలేం
11.57%

కాంగ్రెస్ హైకమాండ్‌కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ తిరుగు బావుటా ఎగురవేసి సెప్టెంబరు 2న కొత్త పార్టీ పెడతారన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
65.49%
కాదు
24.5%
చెప్పలేం
10.01%

బాబు ద్వంద్వ వైఖరి మూలంగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోయిందని వ్యాఖ్యానిస్తున్న తెరాస నాయకుల మాటలను మీరు సమర్థిస్తారా..?

అవును
46.28%
కాదు
46.28%
చెప్పలేం
7.45%

ఉపఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అనుకోవచ్చా...?

అవును
35.09%
కాదు
51.97%
చెప్పలేం
12.94%

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే దిక్కు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
47.93%
కాదు
41.71%
చెప్పలేం
10.36%

డీఎస్ గెలిస్తే తెలంగాణా రాదంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
53.3%
కాదు
34.33%
చెప్పలేం
12.37%

మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం వెనుక కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల హస్తం ఉన్నదన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
65.89%
కాదు
24.22%
చెప్పలేం
9.88%

మహారాష్ట్ర చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తోందని మీరు భావిస్తారా...?

అవును
68.2%
కాదు
18.02%
చెప్పలేం
13.78%

వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారా?

అవును
72.41%
కాదు
18.1%
తెలియదు
9.49%

కాంగ్రెస్ హైకమాండ్ వద్దని వారిస్తున్నా జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడాన్ని మీరు సమర్థిస్తారా...?

అవును
71.75%
కాదు
21.05%
చెప్పలేం
7.2%

ఉపఎన్నికల్లో డీఎస్ గెలిస్తే తెలంగాణా రాష్ట్రం సాధించవచ్చా...?

అవును
14.29%
కాదు
72.08%
చెప్పలేం
13.64%

తెలంగాణా ఎడారి కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్న తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
45.15%
కాదు
39.18%
చెప్పలేం
15.67%

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సమర్థనీయమైనేదేనని అంటారా..?

అవును
24.09%
కాదు
69.48%
చెప్పలేం
6.43%

ఉపఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నారు..?

కాంగ్రెస్
42.47%
తెలుగుదేశం
34.62%
తెరాస
22.91%