గత సర్వే

పారిఖ్ కమిటీ సిఫార్సులను అనుసరించి గ్యాస్ ధరను రూ. 100 పెంచడం సమంజసమేనని భావిస్తున్నారా...?

కాదు
65.31%
అవును
21.77%
చెప్పలేం
12.92%

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని రెండేళ్ల కిందట చిదంబరం వ్యాసం రాశారనీ, కనుక ఆయనను హోం మంత్రి పదవి నుంచి తప్పించాలని తెదేపా నాయకులు చేస్తున్న డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా...?

అవును
54.14%
కాదు
34.08%
చెప్పలేం
11.78%

కేంద్రమంత్రి చిదంబరం ప్రకటించినట్లుగా కమిటీతో తెలంగాణా ఏర్పాటు సాధ్యమేనని అనుకోవచ్చా...?

అవును
30.57%
కాదు
56.87%
చెప్పలేం
12.56%

తెలంగాణా జేఏసీ... కేసీఆర్ చేతిలో రిమోట్ కంట్రోల్ అని నాగం జనార్థన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని మీరు సమర్థిస్తారా...?

అవును
58.3%
కాదు
26.38%
చెప్పలేం
15.32%

కత్రినా- సల్మాన్ల మధ్య చెడిపోయిన స్నేహబంధం తిరిగి బలపడిందనీ, 2012లో కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్‌నే వివాహం చేసుకోబోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
31.91%
కాదు
42.98%
చెప్పలేం
25.11%

తెలంగాణా జేఏసీలో కొందరు పేరులేని నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులను చిన్నచూపు చూస్తున్నందువల్లే జేఏసీ నుంచి తెలంగాణా కాంగ్రెస్ వేరుపడాలనుకుంటుందన్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
53.96%
కాదు
30.57%
చెప్పలేం
15.47%

తెలంగాణాలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అని చుక్కా రామయ్య చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
48.21%
కాదు
41.6%
చెప్పలేము
10.19%

తెలంగాణా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని భావిస్తున్నారా...?

అవును
49.58%
కాదు
43.84%
చెప్పలేం
6.58%

అదుర్స్ చిత్రం ప్రదర్శనపై తెలంగాణా జేఏసీ ప్రభావం ఉన్నదని భావిస్తున్నారా..?

అవును
45.04%
కాదు
43.7%
చెప్పలేం
11.26%

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుందని భావిస్తున్నారా...?

చేస్తుంది
94.42%
చేయదు
5.05%
చెప్పలేము
0.54%

విద్యార్థులను ఆటంకవాదులుగా మారుస్తున్నారంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
2.82%
కాదు
96.76%
చెప్పలేం
0.42%

ఒకవేళ తెలంగాణా విభజన జరిగితే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉన్నదని వాస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
64.18%
కాదు
29.48%
చెప్పలేం
6.35%

గవర్నర్ రాజీనామా చేసినంత మాత్రాన చేసిన తప్పుకు శిక్ష సరిపోతుందా...?

సరిపోదు
72.18%
సరిపోతుంది
17.59%
చెప్పలేము
10.24%

కేంద్రమంత్రి పి. చిదంబరం ప్రకటన తెలంగాణాకు అనుకూలమా...? వ్యతిరేకమా...?

అనుకూలం
25.99%
వ్యతిరేకం
55.16%
ఏమీ చెప్పలేము
18.85%

సమైక్యాంధ్ర దీక్షల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని మీరు భావిస్తారా...?

అవును
61.2%
కాదు
29.14%
చెప్పలేము
9.66%