టీమ్ ఇండియా నుంచి సెహ్వాగ్ నిష్క్రమించడం వల్ల ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు సన్నగిల్లినట్లు భావిస్తున్నారా...?
ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్‌ను సాధించుకు వస్తుందంటారా...?
ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం టీమ్ ఇండియా ఆటతీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా...?
హఫీజ్ సయిద్ విడుదలతో పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరు చేయడం అంతా ఓ బూటకమని అంతర్జాతీయ సమాజం భావిస్తుందని అనుకోవచ్చా...?
తన పాట "రంభ హో.. హో..."ను కాపీ కొట్టి "జయహో... జయహో" పాటను రెహ్మాన్ రూపొందించాడన్న బప్పీలహరి వ్యాఖ్యల్లో నిజం ఉందని భావించవచ్చా...
సినీ నటీనటులకు రాజకీయాలు అనవసరం అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
ప్రజారాజ్యం పుంజుకోవాలంటే అల్లు అరవింద్ ఆ పార్టీ కార్యకలాపాలనుంచి పూర్తిగా తప్పుకోవాలనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనుకుంటున్నారు...?
కేంద్రంలో యూపీఏ నెంబర్ వన్ అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. ఇదే నిజమవుతుందంటారా...?
తెరాస ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు మార్గం దాదాపు సుగమమైనట్లు భావించవచ్చా...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనుకుంటున్నారు?
రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుంది?
తొలిదశ ఎన్నికలలో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందని భావిస్తున్నారు?
ఒక సీనియర్ నేతగా పరకాల ప్రభాకర్ పీఆర్పీపై చేసిన విమర్శలు సమర్థించేవిగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
సినీ నటీనటులు రాజకీయాలకు పనికిరారన్న అభిప్రాయంతో మీరు ఏకిభవిస్తారా?