జమ్ము-కాశ్మీర్ ఎన్నికలలో అమర్‌నాథ్ భూమి వ్యవహారం కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారా...?
రాష్ట్రంలో చిరంజీవి ప్రభావం ఏమాత్రం లేదన్న ముఖ్యమంత్రి వైఎస్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలోని శ్రీ వేంకటేశుని ఆలయం చుట్టూ ఓ వరాహం ప్రదక్షిణలు చేయడం...?
మూడు రాష్ట్రాల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలలోనూ ఇదే హవాను కొనసాగించగలదనుకుంటున్నారా...?
పాక్ అధ్యక్షుడు తీవ్రవాదులను అప్పగించబోమన్న నేపధ్యంలో భారత్ పాకిస్తాన్‌పై ఎటువంటి చర్య తీసుకోవాలంటారు...?
మిత్రదేశాల జోక్యంతో ఒత్తిడి
మంత్రి చిదంబరం ఆధ్వర్యంలో దేశ భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారా...?
దేశంలోని అంతర్గత భద్రత బలహీనంగా ఉండటం వల్లనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడగలుగుతున్నారనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనుకుంటున్నారు...?
2009 ఎన్నికల తర్వాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందని భావిస్తున్నారా...?
పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటాన్ని మీరు సమర్థిస్తారా...?
వచ్చే ఎన్నికల్లో తామందరం కలిసి పాలకపార్టీ కాంగ్రెస్‌ను మట్టిగరిపిస్తామని విపక్షాలంటున్నాయి. విపక్షాల అంచనాలు నిజమవుతాయంటారా...?
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారు...?
వచ్చే దీపావళినాటికి సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల వద్ద దోబూచులాడుతుందని భావిస్తున్నారు...?
రాష్ట్రంలో వేల ఎకరాల్లో సెజ్‌ల ఏర్పాటు సమంజసమేనని మీరు భావిస్తున్నారా...?
బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంతో తెదేపా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నారా...?