గత సర్వే

గంగూలి నిష్క్రమణ భారత క్రికెట్ జట్టుకు...

మంచిదే
53.19%
నష్టం
33.56%
చెప్పలేం
13.26%

టాటా నానో కార్ల పరిశ్రమ మన రాష్ట్రానికి తరలివస్తుందని మీరు భావిస్తున్నారా....?

అవును
38.77%
రాదు
39.13%
చెప్పలేం
22.1%

టాటా న్యానో కార్ల పరిశ్రమ మన రాష్ట్రానికి తరలివస్తుందని మీరు భావిస్తున్నారా....?

అవును
35.45%
రాదు
32.73%
చెప్పలేం
31.82%

ఎరువుల కొరత రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కొంప ముంచనుందా?

అవును
60%
కాదు
23.83%
తెలియదు
16.17%

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభ ప్రభావం మన దేశంపై ఉండబోదన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?

ఏకీభవించం
55.4%
ఏకీభవిస్తాం
31%
చెప్పలేం
13.6%

గోద్రా అల్లర్లలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా?

అవును
63.16%
కాదు
26.75%
తెలియదు
10.09%

అంతర్గత భద్రత ఏర్పాటుతో ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం సాధ్యమని భావిస్తున్నారా...?

అవును
60.3%
కాదు
25.9%
చెప్పలేం
13.8%

విశ్వం పుట్టుక గుట్టు విప్పుతామంటూ శాస్త్రవేత్తలు చేస్తున్న "బిగ్ బ్యాంగ్" ప్రయోగం వినాశాన్ని సృష్టిస్తుందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

కాదు
53.88%
అవును
30.9%
తెలియదు
15.21%

రాష్ట్ర ప్రభుత్వ ఉదాశీన వైఖరి కారణంగానే విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తిందని మీరు భావిస్తున్నారా...?

అవును
67.87%
కాదు
21.34%
చెప్పలేం
10.8%

భర్తకంటే అధికంగా సంపాదిస్తున్న మహిళ... సంసార నౌక సాఫీగా సాగడం లేదన్న అభిప్రాయంతో ఏకీభవిస్తారా...?

అవును
55.49%
కాదు
29.67%
చెప్పలేం
14.84%

మన తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కుతుందని భావిస్తున్నారా...?

అవును
78.75%
కాదు
11.45%
చెప్పలేం
9.8%

సాయిబాబా ఒక వ్యక్తి శరీరంలోనికి ప్రవేశిస్తాడన్న విషయాన్ని మీరు విశ్వసించగలరా...?

అవును
35.44%
లేదు
50%
చెప్పలేం
14.56%

బీజింగ్ ఒలిపింక్స్‌లో సానియా మీర్జా పతకం సాధిస్తుందని భావిస్తున్నారా...?

అవును
30.18%
సాధించలేదు
57.61%
చెప్పలేం
12.21%

గత మూడేళ్లుగా దేశంలో జరిగిన పేలుళ్ల కేసుల దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సహకారం అందించడంలో విఫలమవుతోందని మీరు భావిస్తున్నారా...?

అవును
65.51%
కాదు
21.84%
చెప్పలేం
12.66%

పార్లమెంటులో డబ్బుకట్టలు వెలుగుచూసిన తర్వాత భారత పార్లమెంటు విలువ దిగజారిపోయిందని మీరు భావిస్తున్నారా...?

అవును
73.41%
కాదు
18.58%
చెప్పలేం
8.01%