నా భవిష్య వివరాలను తెలియజేయగలరు...

డి. వంశీరెడ్డి:
మీరు పూర్ణిమ, శనివారం కన్యాలగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. లగ్నాత్తు అష్టమ స్థానము నందు రాహువు ఉండటం వల్ల, మీది పుష్యమి నక్షత్రం అవ్వడం వల్ల మీరు మంచి మంచి ఆశయాలు కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసి మాటపడతారు. ఇంకా మీకు ఏలినాటి శనిదోషం తొలగిపోయింది.

2015 వరకు బుధ మహర్ధశ సామన్యమైన యోగాన్నిస్తుంది. 2015 ఫిబ్రవరి నుంచి కేతువు ఏడు సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు మొత్తం 27 సంవత్సరాలు మంచి యోగాన్నిస్తాయి. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ఈశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి