కొబ్బరికాయ సగానికి పగలకపోతే ఏమవుతుంది...?

సోమవారం, 17 మార్చి 2014 (11:56 IST)
WD
కొబ్బరికాయ వంకరగా పగిలినా, కుళ్లిపోయినా చిన్నపాటి దోషం ఉంటుందంటారు. మనసు సరిగా లేనప్పుడు, భక్తిపాళ్లు తగ్గినప్పుడు మాత్రమే కొబ్బరికాయ మధ్యకు పగలదు. అందుకే పెద్దలు, మధ్యకు పగిలేలా కొబ్బరికాయను చూసి కొట్టాలని అని చెపుతుంటారు. అలా పగలకపోతే ఏ దేవునికి కొట్టామో ఆ పరమాత్ముణ్ణి మూడుసార్లు స్మరించాలి.

వెబ్దునియా పై చదవండి