నారాయణ ప్రసాదం కోసం ఏం చేయాలి?

FILE
ఒకరు కష్టాలు పడుతుంటే, అది అతడి పాపఫలం అంటారు. మరెవరికో జీవితం ఆనందంగా సాగుతుంటే.. అతడి పుణ్యం అతడికి ఆ జీవితం ఇచ్చిందంటారు. అసలు పాపం, పుణ్యం అంటే ఏమిటి ? ఏది పాపం? ఏది పుణ్యం? అనేది నిర్ణయించేది ఎవరు..?

మనది సనాతనధర్మం. ఈ ధర్మం... మనిషి ఏం చేయాలి.. ఏమి చేయకూడదో శాస్త్రాల ద్వారా అందించారు. వాటిని ధిక్కరించినా, వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించినా పపం చేస్తున్నట్టు! శాస్త్రాలను ప్రశ్నించకూడదు. శాస్త్రసమ్మతం అంటే, అందరూ కలిసి అంగీకరించినది. ఈ శాస్త్రాలన్నీ నారాయణుడే అందించాడు. ఇదే నారాయణ ప్రసాదం.

వెబ్దునియా పై చదవండి