ఈ క్రమంలో బాలీవుడ్ తారలంతా జెనీలియా దంపతులకు అభినందలు తెలిపారు. జెనీలియా-రితేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కరణ్ జోహార్, అభిషేక్ బచ్చన్, సిద్ధార్థ్, లారా దత్త భూపతి, బిపాసా బసు, నిఖిల్ అద్వానీ, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు.
వీరిలో బిపాసా బసు @Riteishd and @geneliad ! Woohoo! Daddy n mommy! Congrats! Lil baby boy! Wow! అని ట్వీట్ చేయగా, జెన్నీతో తమిళంలో తొలి సినిమాలో నటించిన సిద్ధార్థ్ "@Riteishd: It's a BBBOOOOYYYYYY!!!!!!!!" Wonderful news!! God bless the new born and his amazing parents. Big hug @geneliad and Riteish :) అంటూ ట్వీట్ చేశాడు.