కాగా, ఇప్పుడు ఆయనపై మరో ప్రచారం జరుగుతోంది. 'పరుగు' చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన షీలాతో ఆ నిర్మాత దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆమెను జూబ్లీహిల్స్‌లో గోప్యంగా వుంచి సహజీవనం చేస్తున్నట్లు ఒకటే గుసగుసలు పోతున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ గర్భవతిగా వుందనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అసలు సంగతి ఏమిటో మరి...!!