ఇటీవల కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. ఈ వేడుకలకు కత్రినా భర్త విక్కీ కౌశల్‌తో పాటు సెబాస్టియన్, ఇలియానా కూడా హాజరయ్యారట. ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా వీరిద్దరూ ముంబైలోని ఓ ఫ్లాటులో సహజీవనం చేస్తున్నారని టాక్ వస్తోంది.