రొమాంటిక్ ఆలోచనను పంచుకున్న మాళవిక మోహనన్

బుధవారం, 25 అక్టోబరు 2023 (16:30 IST)
Malavika Mohanan
నటి మాళవిక మోహనన్ తన రొమాంటిక్ మూడ్ ను ఫాన్స్ తో పంచుకుంది. కింద  వాటర్,పైన ఆకాశం మేఘావృతమై ఉండగా.. నీటిలో దిగి ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఇది  సరళమైన సమయం. స్వచ్ఛమైన సమయం. రొమాంటిక్ ఆలోచన? బహుశా.  అప్పుడు నేను ఎప్పుడూ ఆదర్శధామ దృశ్యాల పట్ల మోహాన్ని కలిగి ఉన్నాను. ప్రతిదీ సరళంగా, స్వచ్ఛంగా ఉండే సమయం వెతుకుతుంటాను. దుస్తులు, ఆభరణాలు, అయోమయ శబ్దం నుండి దూరంగా ఇలా రొమాంటిక్ అంటే ఇస్తామని ఇంస్టాల్ లో  తెలిపింది.

తోడు కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. మాళవిక మోహన్ 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం,  హిందీ భాషా సినిమాల్లో నటించింది. తాజాగా  నాని సినిమాలో నటించడానికి సిద్ధమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు