Sunita Krishnan, Manchu Vishnu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పదవీ చేపట్టిన తర్వాత మంచు విష్ణు ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అందులోని మహిళా సభ్యల్లో కొందరిని మహిళల రక్షణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసేవారు. కానీ తొలిసారిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది, నిర్మాత అయిన సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఓ సెల్‌ను ఏర్పాటు చేశారు.