అవార్డులు - నంది అవార్డు బెస్ట్ కమెడియన్, ఇంకోసారి (201)
బెస్ట్ కమెడియన్.. ఐఫా ఉత్సవ్ అవార్డ్ (భలే భలే మగాడివోయ్ 2015)
పుట్టిన రోజు- 19 సెప్టెంబర్, 1980 (శుక్రవారం)
పుట్టిన స్థలం - కామారెడ్డి, తెలంగాణ
పుట్టిన రాశి- కన్యారాశి
స్కూల్- జీవదన్ కాన్వెంట్ హై స్కూల్, తెలంగాణ
కాలేజీ - ఫెర్రీస్ స్టేట్ యూనివర్శిటీ, మిచిగాన్
ఇష్టమైన వంటకాలు- పాస్టా, పిజ్జా అండ్ కాఫీ
ఫేవరెట్ నటులు - రజనీకాంత్, బ్రహ్మానందం