అక్కడ నుంచి తన అభిమానులతో ఇన్‌స్టాగ్రాంలో లైవ్ చాట్ చేసిది. కరోనా తీవ్రంగా వుందనీ, అందరూ మాస్కులు వేసుకోవాలని సూచించింది. అలాగే కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ ఏది దొరికితే అది టీకా వేసుకోవాలని సూచన చేసింది. ఇంతలో ఓ నెటిజన్ లుకింగ్ హాట్ అంటూ కామెంట్ చేసాడు.