హీరోయిన్లు ఏదోవిధంగా తమవైపు ప్రేక్షకుల చూపులను తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. బిగుతైన దుస్తులతో దర్శనమివ్వడం మామూలే. గ్లామర్ లుక్కుతో కనిపించకపోతే అస్సలు పట్టించుకోరు సినీ ఇండస్ట్రీలో. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ వుండాలి. ఇటీవలే తమిళ నటుడు ధనుష్ సరసన నటించిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఆకర్షిస్తోంది.