జాతీయ అవార్డును గెలుచుకున్న ఆశిష్ విద్యార్థి 60వ ఏట పెళ్లి చేసుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా, ట్రావెల్, ఫుడ్ వ్లాగర్‌గా సుపరిచితుడైన ఆశిష్ విద్యార్థి.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో రానా దగ్గుబాటి పాత్రకు అన్నయ్యగా నటించాడు. అతను అస్సాంకు చెందిన రూపాలి బారువాను వివాహం చేసుకున్నాడు.