జాకీచాన్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'కుంగ్ ఫూ యోగ' ఈ చిత్రాన్ని చైనీస్ ఇండియన్ కోపరేషన్‌తో నిర్మితంకానుంది. థాయ్ ఎంటర్‌టైన్‌మెంట్, షన్‌శైన్ మీడియా కలిసి నిర్మించి నీ చిత్రానికి స్టాల్‌నీ టాంగ్. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిన ఈ చిత్రం గత యేడాది అక్టోబర్‌లో రిలీజ్ కావాల్సివుంది.