తెలుసుగా.. కరోనా వచ్చింది. మా షూటింగ్ ఆగిపోయింది. డబ్బులు లేవు. ఇక డ్యూల గురించి అంటారా విలవిలలాడిపోయాడు ముక్కు అవినాష్. అందుకే కాస్త ఆలస్యమైనా బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని తెలిసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు హౌస్‌లో ఉన్నాడు. రెమ్యునరేషన్ బాగా వస్తుందిగా ఇంటి అప్పును కట్టేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు.