ఇదిలా వుండగా, ఇటీవలే విశ్వప్రసాద్‌గారు మెగాస్టార్ చిరంజీవిని, అల్లు అర్జున్‌ను కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అన్నీ అనుకూలిస్తే వారితో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ఇద్దరితో వేరువేరుగా సినిమానా! కాంబినేషన్‌లో చేస్తామరనేది క్లారిటీ ఇవ్వకపోయినా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ ప్రాజెక్ట్ అవుతుందని మాత్రం సూత్రప్రాయంగా తెలిపారు. సో. వీరిద్దరినీ కలిపితే నిజంగానే క్రేజీ ప్రాజెక్ట్ ఖ్వుతుంది. ఇంతవరకు తెలుగులో రాని సినిమాల స్థాయిలో సినిమా వుంటుందని సమాచారం.