కాటమరాయుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కాటమరాయుడు టీజర్ విడుదలై వారం రోజులు కాగా రెస్పాన్స్ ట్రెమండెస్‌గా వస్తోంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కాటమరాయుడు 70 లక్షల వ్యూస్‌తో ముందుకు దూసుకువెళుతోంది. యూ ట్యూబులో 2 లక్షల వీక్షణలతో ముందుకు సాగుతోంది.