ఇపుడు 108వ చిత్రాన్ని పట్టాలెక్కించారు. "ఎఫ్2" వంటి హాస్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, ఇందులో "ఈ సారి మీ ఊహకు మించి" అంటూ నటసింహం పోస్టర్లను రిలీజ్ చేసింది. బాలయ్య మాస్ లుక్‌లో అదిరిపోయారని ఫ్యాన్స్ అంటున్నారు.