ఇటీవలే ఎన్టీఆర్. బెంగుళూర్ ఉత్య్సవాలకు వెళ్లారు. అక్కడ రజనీకాంత్ కూడా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్. మాట్లాడుడూ, ఇంత చిన్న వయసులో ఇంత గౌరవం ఇంత ఘనత సాధించడం చూసి మీ అభిమానులుగా చాలా గర్వపడుతున్నాను అంటూ తదుపరి మూవీ అందరూ గర్వపడే సినిమాగా ఉంటున్నదని తెలిపారు. ఇప్పటికే మూవీకి వర్క్ చేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సాబు సైరిల్, కెమెరా మ్యాన్ రత్నవేలు ఇద్దరూ కూడా ప్రస్తుతం గోవాలో పలు అద్భుత లొకేషన్స్ వేటలో ఉన్నారట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించి ఇతర వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుండడంతో అతి త్వరలోనే ఎన్టీఆర్ 30 మూవీ పట్టాలెక్కనుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.