టాలీవుడ్ స్టార్ హీరో, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ బుధవారం గుడ్ మార్నింగ్ అమెరికా అనే టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకి అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ కో హోస్ట్గా వ్యవహరించారు. తన భార్య ఉపాసన ప్రెగ్నెంట్‌గా వున్న వేళ జెన్నీఫర్‌ను కలవడం హ్యాపీగా వుందని చెప్పిన చరణ్ ఫోన్ నెంబర్ తీసుకుంటానని చెప్పారు.