అసలు పవన్ కళ్యాణ్, సమస్య అంతా సర్దుకునే సమయంలో స్పందించాడని కొందరంటే... తెలివిగా టైమ్ చూసుకుని మాట్లాడారని మరికొందరు అంటున్నారు. ఏదియేమైనా.. ఈ విషయంలో ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరించారని అర్థమవుతోంది. అయితే మాటల్లో ఎటువైపు మొగ్గినా... ఆ ప్రభావం ఆయన సినీ కెరీర్‌పై పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మేథావుల సలహా మేరకు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది.